అచ్చంపేట: అచ్చంపేట ఆలయంలో వడిబియ్యం సమర్పించిన డాక్టర్ అనురాధ
అచ్చంపేటలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, భక్త మార్కండేయ దేవాలయంలో సిబిఎం ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి వడిబియ్యం సమర్పించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, మహిళలు మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.