Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఎస్సీ బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం వసతి గృహ సంక్షేమ అధికారి మొల్ల ఖాదర భాష

Allagadda, Nandyal | Jun 14, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో 2026-27 సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి మొల్ల ఖాదర్ బాష ఆదివారం తెలిపారు, మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు,ఆసక్తిగల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, మరిన్ని వివరాల కోసం9182344413 నెంబర్లు సంప్రదించవచ్చు అని తెలిపారు