నరసరావుపేటలో దసరా ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దసరా ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 05 గంటల సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్ల విద్యుత్ దీపాల అలంకరణ వంటి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. 11 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.