కర్నూలు: కర్నూలులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు కర్నూలు కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు మౌర్య ఇన్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుని జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మరియు తెదేపా శ్రేణులు ఘనంగా ఆహ్వానించారు. మంత్రిగారిని స్వాగతించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి కర్నూలు జిల్లా పర్యటనలో 11వ తేదీన 12.30ని. వరకు కర్నూలు విమానాశ్రయం నందు, వాణిజ్య పైలట్ల శిక్షణ క