ఆత్మకూరు పట్టణంలోని ఎరువుల దుకాణాలలో అకస్మికంగా తనిఖీ నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి మరియు తాసిల్దార్
Srisailam, Nandyal | Sep 4, 2025
ఆత్మకూరు పట్టణంలోని శివా ట్రేడర్స్, మన గ్రోమోర్ సెంటర్ ఎరువుల దుకాణాలు మండల తహసిల్దార్ గారు రత్న రాధిక మరియు వ్యవసాయ...