Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో పట్టణ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మాదకద్రగాలపై విద్యార్థులకు అవగాహన

Nandikotkur, Nandyal | Jun 18, 2026
మాదకద్రవ్యాలు వద్దు-చదువే ముద్దు అని నందికొట్కూరు పట్టణ సీఐ ఎన్ అశోక్ కుమార్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో గురువారం మాదకద్రవ్యాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేటి ప్రస్తుత సమాజంలో విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చదువు పైన దృష్టి పెట్టాలని చక్కగా చదువుకుంటే మీ జీవితాలు ధన్యం అవుతాయని సీఐ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు చెడు అలవాట్ల వల్ల మరియు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. తర్వాత విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల గురించి ప్రతిజ్ఞ చేశారు.ఈ క

MORE NEWS

నందికోట్కూరు: బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో పట్టణ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మాదకద్రగాలపై విద్యార్థులకు అవగాహన - Nandikotkur News