ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, పనులను త్వరితగతిన, నాణ్యతతో అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ నిశాంత్
ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, పనులను త్వరితగతిన, నాణ్యతతో అమలు చేయాలనిజిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మదనపల్లి, రాజంపేట సబ్ కలెక్టర్లు, రాయచోటి ఆర్డీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఈఓఆర్డీలు, డీడబ్ల్యుఎంఏ ఏపీఓలు, నీటిపారుదల శాఖ ఈఈలు డీఈలు ఏఈలు, గృహనిర్మాణ శాఖ ఈఈలు,డీఈలు & ఏఈలు, సానుకూల ప్రజా అవగాహనకు సంబంధించిన అధికారులు, స్వర్ణాంధ్ర కేపీఐలకు మండల స్థాయి అధికారులతో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన