నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామంలోని NHC రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అవుకు గ్రామానికి చెందిన జయంత్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు, ప్రమాదానికి కారణమైన వ్యక్తి పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడకుందామని బాధితులను నమ్మించి, తన కారుతో అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు కుటుంబ సభ్యులు స్థానికులు కార్ యజమానిని వెంటనే పిలిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు