దేవరకద్ర: యూరియా సరఫరాలో అక్రమాలు.. సమస్యను గాలికి వదిలేసిన ఎమ్మెల్యే:బిఎస్పీ ఇన్చార్జ్ బసిరెడ్డి సంతోష్ రెడ్డి
Devarkadra, Mahbubnagar | Aug 31, 2025
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి యూరియా కొరత లేదని మాట దాటేస్తున్నారని, రైతులు రోడ్డుపై నిలబడాల్సి వస్తోందని...