ఒంగోలు అర్బన్: మున్సిపల్ రంగంలో 14 విభాగాల్లో పిపిపి విధానాన్ని రద్దు చేయాలని ఒంగోలు మున్సిపల్ కార్మికులు నిరసన ధర్నా
ఈ కార
Ongole Urban, Prakasam | Jun 13, 2026
మున్సిపల్ రంగంలో 14 విభాగాల్లో పిపిపి విధానాన్ని రద్దు చేయాలని ఒంగోలు మున్సిపల్ కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నేపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో 14 విభాగాల్లో వాటర్ స్ట్రీట్ లైటింగ్ పార్కులు రోడ్లు మొదలగు పౌర సేవలను ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రవేటు సంస్థలకు అప్పగిస్తూ మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల ఉద్యోగులకు భద్రత ప్రమాదం మరియు పట్టణాల్లో నివసించే కోటి నర మంది పట్టణ ప్రజలపై యూజర్ చార్జీల పేరుతో భారాలు మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రద్దు చేయాలన్నారు