Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: బల్క్ గా ఆయిల్ వినియోగించేవారు ముందుగా ఇండెంట్ ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | Apr 30, 2026
బల్కుగా ఆయిల్ వినియోగించే వారందరూ ముందుగానే ఇండెంట్ ఇచ్చి బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన నిల్వలు, వివిధ శాఖల పర్యవేక్షణలోని యూనిట్లకు అవసరము - సరఫరాపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని, రెగ్యులర్ వినియోగానికి ఎలాంటి ఇబ్బందీ లేదని డిఎస్ఓ పద్మశ్రీ ఈ సందర్భంగా తెలిపారు. అన్ని వాహనాలకు బంకులలో ఆయిల్ అందుబాటులో ఉందన్నారు. వ్యవసాయం, ఆక్వా కల్చర్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆయా శాఖల పర్యవేక్షణలో ప్రత్యేక టోకెన్లు మంజూరు చేశామన్నారు.

MORE NEWS

No related stories for this location.