కడప: జిల్లాలో సోలార్ ప్లాంట్ కోసం బలవంతపు భూసేకరణను రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన ఏపీ రైతు సంఘం నాయకులు
Kadapa, YSR | Aug 25, 2025
జమ్మలమడుగు నియోజకవర్గంలో పెద్దమోడియం మైలవరం మండలాల్లో సోలార్ ప్రాజెక్టుకు రైతుల దగ్గర నుండి బలవంతపు భూసేకరణ ఆపాలని...