ఆళ్లగడ్డ: ఒకరి రక్తదానం తో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు ఎస్బిఐ ఆళ్లగడ్డ బజార్ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ విశ్వనాథ్
కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు ఎస్బిఐ ఉద్యోగులు శుక్రవారం స్వచ్ఛందంగా రక్తదానం చేశారు, ఎస్బిఐ ఆళ్లగడ్డ బజార్ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ విశ్వనాధ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి చేసిన రక్తదానం ద్వారా ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చున్నారు, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్యాంక్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు