నంద్యాల అర్బన్: నంద్యాలలో సన్రైస్ జూనియర్ కాలేజ్ ని సీట్ చేయాలంటూ డి ఐ ఓ కు వినతిపత్రం అందించిన విద్యార్థి సంఘాల నాయకులు
Nandyal Urban, Nandyal | May 6, 2026
నంద్యాలలో ప్రభుత్వం నిబంధనకు విరుద్ధంగా ఉన్నటువంటి సన్ రైజ్ జూనియర్ కాలేజీని సీజ్ చేయాలని PDSU జిల్లా కార్యదర్శి రాంబాబు, PSU నేత సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక డీఐవోకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా తప్పుడు ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని స్పష్టం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు