Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

పాములపాడు మండలంలో వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి

Nandikotkur, Nandyal | May 12, 2026
నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని జూటూరు మజారా కోల్స్ ఆనందపురం గ్రామంలో వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది, సోమవారం ఉపాధి కూలీలకు వెళ్లిన విజయ నందం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన విజయ నందం వడదెబ్బతో రాత్రంతా విరోచనాలతో బాధపడుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందాడు, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు

MORE NEWS

పాములపాడు మండలంలో వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి - Nandikotkur News