చౌటుప్పల్: మండల వ్యాప్తంగా కురుస్తున్న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
Choutuppal, Yadadri | Sep 11, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది....