అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: మాజీ ఎంపీ సోయం బాపూరావు నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు
ఆదిలాబాద్లో మాజీ ఎంపీ సోయం బాపూరావు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి పూజలు మరియు ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.