కరీంనగర్: అక్టోబర్ 25, 26న చలో హైదరాబాద్: సీఐటీయూ పిలుపు
కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 25, 26 తేదీల్లో నిర్వహించే 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఉప్పునూటి శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ పోరాటం చేపట్టినట్లు తెలిపారు.