ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన శేఖర్ రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే శేఖర్ తల్లి మాట్లాడారు. ఓ పార్టీ నాయకులు ఇంటికి వచ్చి లక్ష రూపాయలు ఇస్తాం.. తప్పుకోమని చెప్తే తప్పుకోలేదని, తప్పుకోనని చెప్తే నీ సంగతి చూసుకుంటామని బెదిరించారని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను తీసుకెళ్లారన్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు