ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణములో సీఐ నాగరాజరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద పట్టణ సీఐ నాగరాజారావు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు, బ్రీత్ అనలైజర్ ద్వారా వాహనం తనిఖీ చేసిన సీఐ, మద్యం సేవించి వాహనం నడిచే కఠిన చర్యలు తీసుకుంటామని వాహదారులను హెచ్చరించారు, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్సైలు పీరయ్య, శ్రీనివాస్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు