Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
भारत
बीजेपी
Uttar_pradesh
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi

ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ తో శాఖలు ముందుకు రావాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | May 21, 2026
నంద్యాల జిల్లాలో గ్రామీణాభివృద్ధి పరిశుభ్రత గ్రామీణ సాధికారత ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వినూతల కార్యక్రమాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు ఆదేశించారు.ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరిలా ప్రతి శాఖ బెస్ట్ ప్రాక్టీస్ రూపకల్పన చేసి అమలు చేయాలని సూచించారు గురువారం కలెక్టర్ ఛాంబర్ లో బెస్ట్ ప్రాక్టీసెస్ పై శ్రీ సంక్షేమ శాఖ జిల్లా పంచాయతీ కార్యాలయం ఆర్ఎంపీ సహకార శాఖ హౌసింగ్ తదితర శాఖల ద్వారా అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు

MORE NEWS

No related stories for this location.