వేములవాడ: ఏడు రోజుల్లోనే సద్దుల బతుకమ్మ ఎక్కడో తెలుసా..?
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనటువంటి సద్దుల బతుకమ్మ ఎక్కడైనా తొమ్మిది రోజుల్లో జరుపుకుంటారు. అయితే కేవలం వేములవాడ పట్టణంలో మాత్రమే ఏడు రోజుల్లోనే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనవాయితీగా నవస్తుందని మహిళలు తెలిపారు. పుట్టినింట్లో మేటినేంట్లో ఇలా ఇక్కడి ఆడపడుచులు రెండు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఒక్క వేములవాడ ఆడపడుచులకే ఉందన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి వేములవాడ రాజన్న గుడిలో బతుకమ్మ ఆడుతున్న మహిళా మణులు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.