ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ కాళికామాత అమ్మవారిని దర్శించుకున్న విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్ పర్సన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంవిశ్వరూపం నగర్ లోని శ్రీ కాళికామాత అమ్మవారిని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్ పర్సన్ పార్వతమ్మ సోమవారం దర్శించుకున్నారు, ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు, ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు సురేష్ ఆచారి, రామాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు