నందికోట్కూరు: నాగలూటి మలేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడప రీజియన్ ఏడి హుస్సేన్ అమ్మ
మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్ విబిడిసిపి(జాతీయ కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ అధికారి)అసిస్టెంట్ డైరెక్టర్ కడప రీజియన్ ఉశేనమ్మ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో గురువారం మలేరియా వ్యాధి రాకుండా ఇండ్లకు దోమల నివారణ కోసం పిచికారి చేసి న ఇండ్లను ఏడి పరిశీలించారు.మలేరియా ఏ విధంగా వస్తుంది వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏడి ప్రజలకు అవగాహన కల్పించారు. దోమ కాటు వల్ల మలేరియా వస్తుందని ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని ప్రజలతో అన్నారు.తర్వాత మిడుతూరు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు. ఈ