Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సూరజ్ ధనుంజయ్

Nandyal Urban, Nandyal | May 19, 2026
నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా సూరజ్ ధనుంజయ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ గంగా కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జేసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగా... మహానంది వేద పండితులు నాగేశ్వర శర్మ, హనుమంతరాయ శర్మ ఆయనకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సూరజ్ ధనుంజయ్ - Nandyal Urban News