అనంతపుర నగరంలోని శనివారం ఉదయం 11:30 నిమిషాల సమయం లోని నకిలీ నాసరిక మందులు తయారు చేసే కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఔషధార నియంత్రణల కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు .ఇప్పటికైనా జిల్లా యంత్రంగా స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు