నందికోట్కూరు: పట్టణంలోని ఎంపీ యూపీ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పగిడ్యాల రోడ్డు MPUP School (సంత గేట్) వైద్య ఆరోగ్య శాఖ, ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో" కార్యక్రమం లో ఎమ్మెల్యే గిత్త జయ సూర్య పాల్గొని పాల్గొని 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేశారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో2026 కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పిలుపునిచ్చారు,పోలియో రహిత సమాజం కోసం ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమాన్ని ఉదయం