Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

వనపర్తి: డెంగ్యూ నివారణకు పీహెచ్‌సీల్లో ప్రతీ రోజు 300 రక్త పరీక్షలు చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

Wanaparthy, Wanaparthy | Jul 31, 2026
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణ కోసం ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు కనీసం 300 రక్త పరీక్షలు జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రసవాల సంఖ్య పెంచిన పీహెచ్‌సీలకు ప్రోత్సాహక నిధులూ అందజేయనున్నట్టు ప్రకటించారు.
వనపర్తి: డెంగ్యూ నివారణకు పీహెచ్‌సీల్లో ప్రతీ రోజు 300 రక్త పరీక్షలు చేయాలి: కలెక్టర్ ఆదేశాలు - Wanaparthy News