నంద్యాల అర్బన్: జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | May 16, 2026
నంద్యాల జిల్లాలో నేర నియంత్రణలో భాగంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శనివారం తెల్లవారుజాము నుంచే కార్డెన్సర్ ఆపరేషన్ పోలీసు అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానికులు రౌడీషీటర్లు అనుమానిత్య ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన దృపత్రాలని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాలు సీసీ కెమెరాలు ప్రాముఖ్యత బాల్య వివాహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు