దమ్ము చక్రాల ట్రాక్టర్ల పై రవాణా శాఖ అధికారుల దాడులు,రెండు ట్రాక్టర్లకు జరిమానా, వాటిని రోడ్లపైకి తేరాదని ఆదేశాలు
Bapatla, Bapatla | Aug 29, 2025
వ్యవసాయ పనులకు ఉపయోగించే దమ్ము చక్రాల ట్రాక్టర్లను రోడ్లపై తీసుకు వెళితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా...