Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లెలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

Banaganapalle, Nandyal | Jun 22, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లెలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వాతావరణం చల్లబడగా, ఈ వర్షాలతో పొలాల్లో సాగు పనులు ఊపందుకుంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.