బనగానపల్లె: టంగుటూరు పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి పెద్దిరెడ్డి టంగుటూరు పెద్దమ్మ తల్లి దేవస్థానం నందు ఏర్పాటుచేసిన అమ్మవారి మొక్కబడి కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడును చెల్లించుకున్నారు అనంతము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఆమె పాల్గొన్నారు వీరి వెంట టిడిపి శ్రేణులు పాల్గొన్నారు