ఆళ్లగడ్డ: ఆర్ కృష్ణాపురం, కోటకందుకూరు సచివాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన: ఎంపీడీవో నూర్జహాన్
విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమయపాలనతో పని చేయాలని సిబ్బందిని ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ ఆదేశించారు, ఆర్లగడ్డ మండల పరిధిలోని ఆర్ కృష్ణాపురం గ్రామం, కోట కందుకూరు గ్రామ సచివాలయాలలో శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు, సిబ్బంది ఇన్ అవుట్ హాజరు పట్టికను పరిశీలించారు, ఈ సందర్భంగా ఎంపీడీవో నూర్జహాన్ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు