అనంతపురం అర్బన్: జనత వారధి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనుగొండ్ల రాజేష్ అనంతపురం నగరంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | May 29, 2026
అనంతపురం నగరంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10:20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు