Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఆపదలో ఆత్మీయ నేస్తం.. మహిళల రక్షణకు డిజిటల్ అస్త్రం 'శక్తి యాప్'!": ఉమ్మడి జిల్లా పోలీసులు

Ongole Urban, Prakasam | Apr 8, 2026
మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి యాప్’పై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు ‘శక్తి యాప్’ ఒక డిజిటల్ రక్షణ కవచంలా పనిచేస్తుందని వివరించారు. ముఖ్యంగా యాప్‌లో ఉన్న SOS అలర్ట్ ఫీచర్ ద్వారా తక్షణమే పోలీస్ సహాయం ఎలా పొందవచ్చో మహిళలు మరియు విద్యార్థినులకు ప్రత్యక్షంగా వివరించారు.ప్రతి మహిళా తన మొబైల్ ఫోన్‌లో ‘శక్తి యాప్’ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితి ఎదురైనా వెనుకాడకుండా యాప్‌ను వాడాలన్నార

MORE NEWS

No related stories for this location.