కామారెడ్డి పట్టణ పరిధిలోని బాల వికాస నూతన కార్యవర్గంని అదివారం దేవునిపల్లి విడిసి ఆద్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా స్వామి, కార్యదర్శిగా మాధవి, కోశాధికారిగా రాజయ్య లని ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి కి సహాకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.