డోన్: డోన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ భారతి పై కేసు నమోదు
Dhone, Nandyal | May 29, 2026 నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ భారతి పై శుక్రవారం డోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది కొన్ని రోజుల క్రితం రాంగ్రోట్లో కారుతో వెళ్తూ ప్రిన్సిపాల్ భారతి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి సుంకన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు