ఖాజీపేట మండలం రహమత్ కాను పల్లెలో గ్రామ సచివాలయ ఆవరణలో నిర్మించిన విశాల ప్రభుత్వ భవనం ఏళ్లుగా ఖాళీగా ఉంది. వినియోగం లేకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా ఈ భవనాన్ని సద్వినియోగం చేయాలని స్థానికులు ఎమ్మెల్యే సుధాకర్‌కు సూచిస్తున్నారు.