నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేటలో ఘనంగా దసరా వేడుకలు: జమ్మి కొట్టే కార్యక్రమం, రావణ దహనం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గ్రామాల్లో దసరా పండుగ సంప్రదాయబద్ధంగా జరిగింది. భక్తులు జమ్మి పూజలు, ఆయుధ పూజలు నిర్వహించి జమ్మి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో రావణ దహనం నిర్వహించారు.