అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో మేడే కార్యక్రమంలో పాల్గొన్న ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓపిరెడ్డి
Anantapur Urban, Anantapur | May 1, 2026
కార్మికుల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యమని ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓపిరెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల50 నిమిషాల సమయం లో మేడే కార్యక్రమాలు నిర్వహించారు