కళ్లెందుర్గం కనకదాస విగ్రహ ఆవిష్కరణలో కార్యక్రమంలో కురుబ కులస్తులు పాల్గొనండి రాప్తాడులో కురుబ సంఘం అధ్యక్షుడు నరేంద్ర
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బ్రహ్మంగారి గుడి వద్ద ఐదు గంటల 10 నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గం కురుబ సంఘం అధ్యక్షుడు ఢిల్లీ నరేంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిల్లే నరేంద్ర మాట్లాడుతూ కళ్యాణ్ దుర్గం పట్టణంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కనకదాస విగ్రహ ఆవిష్కరణ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారని కావున రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కురుబ కులస్తులంతా పాల్గొని విజయంతం చేయాలని రాప్తాడు నియోజకవర్గం కురుబ సంఘం అధ్యక్షుడు నరేంద్ర పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి మండల కన్వీనర్ కొండప్ప రాప్తాడు కురుబ కులస్తులు పాల్గొన్నారు.