చెన్నారావుపేట: ముగ్దుంపురలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.60వేల విలువైన 24 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలించేందుకు సిద్ధమైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలకు వెళితే చిన్నరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్తుంపుర లో ఇద్దరు వ్యక్తులు అక్రమ పిడిఎఫ్ బియ్యం కొని ఎక్కువ ధరకు అభియాన్ అమ్ముతున్నారని పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు చెన్నారావుపేట పోలీసులు గురువారం రోజు ఉదయం ఏడు గంటలకు ముగ్దుంపుర లోని కొమ్మ శివ తన ఇంట్లో పిడిఎస్ బియ్యం నిల్వ ఉంచాలనే పక్క సమాచారం మేరకు ఆ ఇంటి పేరు రైట్ చేసి ఆ ఇంట్లో 24 క్వింటాన్ల పిడిఎస్ బియ్యం స్వాధీనపరుచుకున్నారు దాని విలువ 60000 ఉంటుందని పోలీసులు తెలిపారు.