భువనగిరి: బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధిలో బీజేపీ విఫలం: భువనగిరిలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు విఫలమయ్యారని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. భువనగిరిలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఏపీలో మంగళగిరి ఎయిమ్స్ మాదిరిగా బీబీనగర్ ఎయిమ్స్ ఎందుకు లేదని ప్రశ్నించారు.