అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి నిరసన
Anantapur Urban, Anantapur | May 3, 2026
జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై దాడి చేసిన గీతం కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని ఆదివారం ఉదయం 10:30 సమయంలో నిరసన.