నందికోట్కూరు: పెట్రోల్ బంకు యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ లు రద్దు చేస్తాం, టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ టీం తాసిల్దార్ శ్రీనివాసులు, టౌన్ సీఐ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి షేక్షావలి, ఎస్సై చంద్రశేఖర్ లో అన్నారు, సోమవారం టాస్క్ ఫోర్స్ టీం వెళ్లి పట్టణంలోని పెట్రోల్ బంకులు తనిఖీ చేశారు, నిబంధనలు పాటించని పెట్రోల్ బంకులపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పెట్రోల్ బంక్ యజమానులను హెచ్చరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణములో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,ఇంధనం బ్లాక్ మార్కెట్ తరలకుండా నిఘ ఉంచాలన్నారు, నిబంధనలు అతిక్రమిస్తే తక్షణమే లైసెన్సులు స