ఖైరతాబాద్: బంజర హిల్స్ లో వాసవి రియల్ ఎస్టేట్ అనుబంధ సంస్థల్లో ఐటీ సోదాలు
బంజారాహిల్స్లోని వాసవి రియల్ ఎస్టేట్, అనుబంధ సంస్థల్లో ఐటీ సోదాలు చేపట్టింది. వాసవి, దాని అనుబంధ ఆఫీసుల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 40కిపైగా ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాసవి, క్యాప్స్ గోల్డ్, కలసా సంస్థల్లో చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.