శ్రీనగర్ కాలనీ డివిజన్ లోని హబీబ్ బాగ్, సంజయ్ గాంధీ నగర్ లలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సతీమణి అయేషాతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఉన్నారు.