నంద్యాల అర్బన్: డోన్ లో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Jun 3, 2026
నంద్యాల జిల్లా డోన్ టౌన్ పోలీసులు, సీసీఎస్ నంద్యాల పోలీసులు సంయుక్తంగా ఐటీసీ సిగరెట్ గోడౌన్ చోరీ కేసును ఛేదించి, రాజస్థాన్కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు బుధవారం ఎస్పీ సునీల్ షౌరాణ్ తెలిపారు. వారి వద్ద నుంచి 5.14,01,500 నగదు, ఒక కారు,45 నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.కేసు ఛేదనలో విశేష కృషి చేసిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.