తణుకు: ఈ నెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా : మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
Tanuku, West Godavari | Sep 7, 2025
యూరియా కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుబాటలో భాగంగా ఈ నెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా...