చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండలంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయ పర్యటించారు
చిన్నచింత కుంట మండలంలో జిల్లా కలెక్టర్ బి.విజయేందిర బోయి గురువారం పర్యటించారు.తొలుత ఎం.పి.డి. ఓ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసి ప్రజా పాలన సేవ కేంద్రం ద్వారా ప్రజా పాలన దరఖాస్తులలో సవరణ తీరును పరిశీలించారు. కలెక్టర్ తహశీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసి ధరణి పెండింగ్ దరఖాస్తులు పై సమీక్షించారు. అనంతరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేశారు.వైద్య సేవలు గురించి ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆగ్రో రైతు సేవ కేంద్రం-2 తనిఖీ చేసి విత్తనాలు,ఎరువులు,పురుగు మందుల స్టాక్ రిజి